• last month
Chandru Thanda Organic Vegetables Farmingసాధారణంగా ఏ గ్రామంలో అయినా ఒకరు లేదా ఇద్దరు కూరగాయలు సాగు చేయడం చూస్తూ ఉంటాం. కానీ మెదక్​ జిల్లాలో ఊరు ఊరంతా కూరగాయల సాగు అదీ సేంద్రియ పద్ధతిలో చేస్తూ ఉండటం విశేషం. అలాగే గో ఆధారిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఇంటికి ఒక ఆవును పెంచుకుంటున్నారు. భూగర్భ జలాలు ఇంకాలనే ఉద్దేశంతో ఇంటికి ఒక ఇంకుడు గుంతను తవ్వుకున్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఇంటికి ఒక మామిడి, బొప్పాయి, జామ, కొబ్బరి, సపోటా సహా వివిధ రకాల పండ్ల మొక్కలను సైతం పెంతుతున్నారు.

Category

🗞
News

Recommended