Bomb Threat Call To Ashoka Hotel : హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్లోని ఓ హోటల్లో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ అందరినీ ముచ్చెమటలు పెట్టించింది. కంట్రోల్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు ఆ హోటల్లో తనిఖీలు చేశారు. అది ఫేక్ కాల్ అని తేలడంతో ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీశారు.
Category
🗞
News