Posani Krishna Murali Arrest : సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం మైహోమ్ భుజాలోని నివాసంలో ఆయణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. రెండ్రోజుల క్రితం పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. సినీ పరిశ్రమపై పోసాని విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Category
🗞
NewsTranscript
02:00www.microsoft.com.ca