Skip to playerSkip to main contentSkip to footer
  • 11/17/2024

Police Found illegal Ganja Plantation in 15 acres : అల్లూరి జిల్లాలో 15 ఎకరాలలో అక్రమ గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. అది కూడా అటవీ భూమిలో కావటం విశేషం. పెదబయలు మండలం జడిగూడలో సాగు చేస్తున్న గంజాయి పంటను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సూచనలతో రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో ధ్వంసం చేసి తగులబెట్టారు. నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి రవాణా, సాగుపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే సాయంతో ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచించారు.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪
01:10♪♪
01:20♪♪

Recommended