Skip to playerSkip to main contentSkip to footer
  • 9/19/2021
Kohli to step down as RCB captain after IPL 2021
#ViratKohli
#Rcb
#RoyalchallengersBangalore
#RcbCaptaincy
#Kohli
#Teamindia
#t20worldcup2021

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. అయితే తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ వరకు ఆర్‌సీబీ‌కే ఆడుతానని స్పష్టం చేశాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన ప్రతీ ఆర్‌సీబీ అభిమానికి కృతజ్ఞతలు తెలిపాడు.

Category

🥇
Sports

Recommended