Skip to playerSkip to main contentSkip to footer
  • 5/9/2021
Kevin Pietersen suggests a new venue for IPL 2021
#IPL2021
#IndvsNz
#Indvseng
#WTCFinal
#CSK
#RCB
#England
#Dhoni
#ViratKohli

ఐపీఎల్‌-2021లో మిగిలిన మ్యాచ్‌లకు ఇంగ్లండ్‌ సరైన వేదిక అని ఆ దేశ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. వీలైతే సెప్టెంబర్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ సిద్దం కావాలని విజ్ఞప్తి చేశాడు. అప్పుడు యూకేలో వాతావరణం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ కచ్చితంగా ఖాళీ విండో లభిస్తుందని, ఈ విషయం గురించి యూకేలోనూ చర్చించుకుంటున్నారన్నాడు. టీమిండియా ప్లేయర్లు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఫారిన్ క్రికెటర్లు సులువుగా ఇక్కడికి వచ్చేస్తారని తెలిపాడు.

Category

🥇
Sports

Recommended