Skip to playerSkip to main contentSkip to footer
  • 7/25/2018
బుల్లితెరపై యాంకరింగ్ కూడా గ్లామర్ మెరుగులు దిద్దుకుంటోంది. అనసూయ, రష్మీ యాంకరింగ్ ప్రతిభతోపాటు గ్లామర్ పరంగా కూడా బాగా పాపులర్ అయ్యారు. సినిమాల్లో సైతం వారికీ అవకాశాలు రావడానికి కారణం హీరోయిన్లకు తగ్గకుండా వీరు అందంగా ఉండడమే. ముఖ్యంగా జబర్దస్త్ తో రష్మీ బాగా పాపులర్ అయింది. అనసూయ టివి కార్యక్రమాలతో తన పాపులారిటీ పెంచుకుంటూ వచ్చింది. తాజగా రచ్చ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recommended