Skip to playerSkip to main contentSkip to footer
  • 3/21/2018
Shahid and Mira Rajput's favorite position in bed revealed. Mira reveals this

బాలీవుడ్ లో ఉన్న హాటెస్ట్ కపుల్స్ లో షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ జంట కూడా ఒకటి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం మీరా సొంతం.
షాహిద్ కపూర్ భార్య మీరా ధైర్యం ఆశ్చర్యం కలిగించక మానదు. వివాదాస్పదమైన ప్రశ్నకైనా ధైర్యంగా సమాధానం ఇస్తుంది. చివరకు వారి వ్యక్తిగత విషయాలకు కూడా బయటపెడుతుందంటే ఆమె ధైర్యం ఏస్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు.
నేహా ధూఫియా ప్రస్తుతం టెలివిజన్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షాహిద్ కపూర్ తన భార్యతో కలసి ఈ షోలో పాల్గొన్నాడు.
ఈ షోలో షాహిద్ కపూర్ జంటకు ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎదురైంది. షాహిద్ కపూర్ కు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏది అని నేహా ధూఫియా అడగగా అతడు వెంటనే తెల్లమొహం వేశాడు. కానీ అతడి భార్య మీరా మాత్రం ఏమాత్రం తడుమోకోకుండా సంధానం ఇచ్చింది. షాహిద్ కు ఇష్టమైన అసహజమైన సెక్స్ పొజిషన్ లు చాలా ఉన్నాయని బోల్డ్ గా చెప్పేసి షాకిచ్చింది. శృంగారం చేసే సమయంలో అతడే తనకు ఎలా చేయాలో చెబుతాడని చెప్పేసింది.
షాహిద్ కపూర్ కూడా గతంలో ఇలాంటి సమాధానమే ఇచ్చాడు. కరణ్ జోహార్ నిర్వహించిన షోలో షాహిద్ కపూర్ తన భార్య గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు. తన భార్య సహజ సిద్ధంగా, అందంగా ముద్దు పెట్టడంలో దిట్ట అని కితాబిచ్చాడు.

Recommended