Skip to playerSkip to main contentSkip to footer
  • 10/16/2017
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నిప్పులు చెరిగారు. పాదయాత్ర పేరుతో ఓ అవినీతి అనకొండ ప్రజల్లోకి వస్తోందని విమర్శించారు. జగనన్న వస్తున్నాడని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నారని, కానీ వచ్చేది మాత్రం అవినీతి అనకొండ అని ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పారు.
Minister Devineni Umamaheswara Rao on Sunday lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his Padayatra.

Category

🗞
News

Recommended