వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద, ప్రజల సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టామని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద దృష్టి పెట్టలేకపోయామని చెప్పారు. మొన్నటి ఫలితాల్లో దీని ప్రభావం కూడా కనిపించిందన్నారు. ఇది తమకు ఓ పాఠమని.. ఇప్పుడు స్థిరమైన నిర్ణయానికి వచ్చామన్నారు. పార్టీలో రానున్న నాలుగేళ్లు నిలబడి పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టకాలంలో కూడా పార్టీలో బాధ్యతలు ఇవ్వమని లెక్కకు మించి అడుగుతున్నారని. . ఏ రాజకీయ పార్టీలోను ఇలా లేదని చెప్పారు.
#sajjalaramakrishnareddy #ysrcp #ysjagan #appolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category
🗞
News