BRS Leader KTR Fire on CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. అంజనాపురం నుంచి ఓపెన్ టాప్ జీప్లో మెట్టపల్లికి చేరుకున్న కేటీఆర్ ప్రధాన కూడలిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
Category
🗞
NewsTranscript
00:00This is the end of the game.