Bull Riding Scooty Video : మనుషులకే కాదు, బైక్‌లను నడపాలనే కోరిక జంతువులకూ ఉంటుంది!. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా! అవును అన్ని జంతువులకు ఉండకున్నా కొన్నింటికి ఉంటుందేమో. అందుకే స్కూటీ రైడ్ చేయాలనుకున్న ఓ ఎద్దు ఎంచక్కా దాన్ని ఎక్కి నడిపింది. కొంత దూరం నడిపి స్కూటీని కింద పడేసింది. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదీ జరిగింది
ఉత్తరాఖండ్ ఓ ఎద్దు స్కూటర్‌ను నడిపిన ఘటన నవ్వులు పూయిస్తోంది. రిషికేష్‌లో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఓ స్కూటీని చూసిన ఎద్దుకు దాన్ని డ్రైవ్ చేయాలనే ఆలోచన వచ్చింది. మనుషులే బండ్లు నడుపుతారా తాను నడపలేనా అనుకుందో ఏమో ఆ ఎద్దు! దానిపై ఎక్కేందుకు యత్నించింది. ఈ క్రమంలో స్కూటీ ముందుకు కదిలింది. స్కూటీతో పాటు ఎద్దు కూడా రెండుకాళ్లతో పరిగెత్తాల్సి వచ్చింది. అలా కొంతదూరం వెళ్లాక ప్లాట్‌ఫాంను ఢీకొనడం వల్ల స్కూటీ ఆగిపోయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Category
🗞
NewsTranscript
00:00Thank you for listening.