Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Drone Visual On Security Forces Combing Karreguttala : కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం పోలీసు సర్కిల్​కు సరిహద్దుగా ఉన్న నల్లరాతి గుట్టలో భారీ సొరంగాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. మరోవైపు ధమరి జిల్లాలోని ఖల్గారి పోలీస్​స్టే షన్ పరిధిలో సలేభట్-చమెండా అడవుల్లో డీఆర్జీ, సీఏఎఫ్​ బృందాలు కుక్కర్ బాంబులు, పైపు బాంబులు, ఓ టిఫిన్ బాంబు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సూరజ్‌ సింగ్‌ పరిహార్‌ తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.

Recommended