అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు గిరిజన గ్రామాలను సందర్శించి.. స్థానిక ప్రజలతో మాట్లాడారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చాలామంది చెప్పులు లేకుండా ఉండటం గమనించారు పవన్ కళ్యాణ్. వెంటనే వివరాలు సేకరించి.. గ్రామస్థులందరికీ కొత్త చెప్పులు కొని పంపారు. ఆ తర్వాత వారి ఆనందం వారి మాటల్లోనే చూడండి.
#pawankalyan #deputycm #janasena #appolitics #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category
🗞
NewsTranscript
00:00Good morning!
00:30This is the first time of the village.
01:00I love you guys.