Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Gorantla Madhav Into Police Custody : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్​ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని ఆయన అడ్డగించారు. అంతేకాక అతని అంతు చూస్తామని బెదిరించారు. కిరణ్‌ను మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు వరకూ పోలీసు వాహనాన్ని మాధవ్ వెంబడించారు. ఈ క్రమంలో విధులను అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Category

🗞
News
Transcript
00:00This video is brought to you by Kiko Kiko Kiko Kiko Kiko.

Recommended