SDRF Staff Saved Woman With Drone in Yanamalakuduru Of Krishna District : క్షణికావేశంలో నదిలో దూకిన మహిళను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డ్రోన్ సాయంతో కాపాడారు. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఎం.దివ్య (29)కు ఐదేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు ఓ కుమార్తె. భర్తతో మనస్పర్థలు రావడంతో కుమార్తెను ఆయన వద్దే వదిలి, కొంత కాలంగా విజయవాడలో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కుమార్తెను చూద్దామని దివ్య వెళ్లగా ఆ చిన్నారి ఆమె వద్దకు రాలేదు. దీంతో మనస్తాపం చెంది బుధవారం ప్రకాశం బ్యారేజి 67వ ఖానా వద్ద నదిలో దూకింది. అక్కడే ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విషయం తెలుసుకొని వెంటనే స్పందించారు.
Category
🗞
NewsTranscript
00:00I'll see you next time.
00:30I'll see you next time.
01:00I'll see you next time.