Police Officers Association Angry Over Jagan Comments : పోలీసులను ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత జగన్ మరోసారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రెస్మీట్ నిర్వహించారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలని కోరారు.
Category
🗞
NewsTranscript
00:00Police are the one who has a risk, and a issue of government.
00:06These are the following following the case of government.
00:13Police will end the identification of a government and the government.
00:23Police are the uniform.