Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Vijayashanthi and Newly Elected MLCs Take Oath in Telangana Legislative Council


MLC Vijayashanthi - తెలంగాణ శాసన మండలికి ఇటీవలే ఎన్నికైన పలువురు సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రముఖ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.

#MLCVijayashanti
#MLCElections
#Telangana
#Vijayashanti
#addankidayakar
#sankarnayak
#MLAquotaMLCelections
#AICC
#RevanthReddy

Also Read

రాములమ్మ సీటు వెనుక ఢిల్లీ ముఖ్యనేత - మరో కీలక పదవి..!! :: https://telugu.oneindia.com/news/telangana/actor-vijayashanti-gets-the-nod-for-the-mlc-from-the-mla-quota-what-happen-in-delhi-427979.html?ref=DMDesc

సీఎం రేవంత్‌తో రాజకీయ నేతల భేటీ: విజయశాంతి దూరం, ఎందుకంటే? :: https://telugu.oneindia.com/news/telangana/vijayashanthi-absent-for-the-meeting-with-cm-revanth-reddy-389209.html?ref=DMDesc

పీవీకి భారతరత్న.. ఎన్టీఆర్ కోసం విజయశాంతి ఆసక్తికర పోస్ట్!! :: https://telugu.oneindia.com/news/telangana/bharat-ratna-to-pv-narasimha-rao-interesting-post-by-vijayashanthi-for-ntr-374603.html?ref=DMDesc

Category

🗞
News

Recommended