• yesterday
TDP - నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను సీఎం చంద్రబాబు కనీసం పట్టించుకోలేదని, .. కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని నిజాయతీగా చెప్పినందుకు ఎస్సీ ఎమ్మెల్యేపై పగ సాధిస్తున్న చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.

TDP - Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu participated in the birth anniversary celebrations of Babu Jagjivan Ram at Muppalla in Nandigama constituency. During this event, an interesting incident took place at the helipad. Reports claim that CM Chandrababu Naidu completely ignored Tiruvuru MLA Kolikapudi Srinivas. The YSR Congress Party alleged that Chandrababu is targeting the SC MLA out of revenge, only because he openly pointed out the failures and inefficiency of the coalition government.

#TDP #ChandrababuNaidu #KolikapudiSrinivas #YSRCP #Nandigama #BabuJagjivanRamJayanti #AndhraPradesh #PoliticalNews #APPolitics2025

Also Read

వక్ఫ్ బిల్లులో వైసీపీ ఎంపీ క్రాస్ ఓటింగ్ - బీజేపీ గేమ్..!? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-alleges-ysrcp-supported-waqf-bill-in-rajyasabaha-what-happen-in-upper-house-431391.html?ref=DMDesc

ఉండి కోసం రఘురామ మరో ప్రయత్నం-పోలీసులతో చర్చలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-deputy-speaker-raghurama-krishnam-raju-discuss-police-on-cc-cameras-installation-in-undi-431329.html?ref=DMDesc

టీడీపీ మద్దతుపై రాజకీయాల్లో దుమారం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leaders-criticize-tdps-support-for-the-waqf-amendment-bill-431213.html?ref=DMDesc

Category

🗞
News

Recommended