Fire Accident at AP Secretariat Second Block : ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రెండో బ్లాక్‌లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది వెంటనే ఫైర్ సేఫ్టీ, ఎస్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
Category
🗞
NewsTranscript
01:00I don't know
01:30I