Skip to playerSkip to main contentSkip to footer
  • 4/3/2025
Nadendla on PDS Rice Smuggling : పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. వీటిని పక్కదారి పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్‌ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Category

🗞
News
Transcript
01:30After coming to Andhra Pradesh for the first time, we have brought rice muggling under the PD Act in Andhra Pradesh for the first time.
02:00Andhra Pradesh is the capital and largest city of India.

Recommended