• 2 days ago
YS Jagan - వైఎస్సార్సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.

YS Jagan - YSR Congress Party chief and Andhra Pradesh CM YS Jagan Mohan Reddy spoke about the by-election results, emphasizing the importance of values in politics. He praised party workers for their courage, highlighting YSRCP's victory in 39 out of 50 seats. He criticized the Telugu Desam Party (TDP) for contesting despite lacking numerical strength and accused them of using fear tactics. Jagan questioned whether their actions were just and condemned their "arrogance of power" in attempting to win elections through intimidation.


#YSJagan #APPolitics #YSRCP #TDP #ByElections #AndhraPradesh #PoliticalNews #IndianPolitics #ElectionResults #JaganMohanReddy #TDPvsYSRCP #Democracy #TeluguNews #CMJagan #PoliticalDebate


Also Read

కొడాలి నానికి బైపాస్ సర్జరీ, వైద్యుల బిగ్ అప్డేట్- అభిమానుల పూజలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heart-surgery-begins-for-kodali-nani-in-mumbai-asian-heart-care-center-431051.html?ref=DMDesc

మీటింగ్ లో 'జై జగన్' నినాదాలు.. చంద్రబాబు షాకింగ్ రియాక్షన్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-slogans-disrupt-chandrababu-s-meeting-here-s-his-reaction-430993.html?ref=DMDesc

కోల్పోయిన కోటలపై జగన్ గురి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-to-meet-ysrcps-mptc-zptc-members-from-various-districts-on-april-2-430963.html?ref=DMDesc

Category

🗞
News

Recommended