Girls Talent in Wrestling Competitions : ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం వంటింటికే పరిమితం కాకుండా వెలుపలికి వచ్చి వారి సత్తాను బయట ప్రపంచానికి చాటిచెబుతున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో జరిగింది. ఓ ఇద్దరు యువతులు కుస్తీ పోటీల్లో పాల్గొని ఏకంగా ఇద్దరు యువకులను ఓడించి తమ సత్తా చాటారు.
Category
🗞
NewsTranscript
01:00We'll see you next time.