• 2 days ago
Minister Uttam Kumar reddy On Ration Cards : రేషన్​ కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని అన్నారు. హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కోన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం ఆందనుందని తెలిపారు. రేషన్‌ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారని అన్నారు.

Category

🗞
News
Transcript
00:00We are using the fact that the lower middle class is going to face a big change in the life of Tirunelveli, Nirupendala and Telangana.
00:10I am saying that the change of the revolutionary spirit that is associated with food is not going to happen anywhere in the 29 states.
00:22We are telling you this specifically to study.
00:24These food grains are not being used in a lot of ways.
00:29These coarse grains are not being consumed by the people.
00:33On the day of Ugadi, the Chief Minister of Huzoor Nagar will start this small rice market.
00:41I am also announcing that this is totally free of cost.
00:46From 1st April, all ration card holders will be eligible for free fine rice.
00:54And the total number of beneficiaries will be around 3.1 crores.
00:595,489 crores for the Government of India and 8,033 crores for state government share.
01:07Total being 13,523 crores.
01:11The additional financial burden for distribution of Sanna BM to 3.1 crore beneficiaries will be around Rs. 2,800 crores.

Recommended