Hero Nithin visited Tirumala Temple : తిరుమల శ్రీవారిని సినీ నటుడు నితిన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న నితిన్ రాబిన్ హుడ్ చిత్రం విజయవంతం కావాలని ప్రార్ధించినట్లు తెలిపారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో హీరో నితిన్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Category
🗞
NewsTranscript
00:00♪♪♪
00:10♪♪♪
00:20♪♪♪
00:30♪♪♪
00:40♪♪♪
01:00♪♪♪