Security Forces Defuse IED in Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన 45 కిలోల మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్పాల్-పలనార్ మార్గమధ్యలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చారు.
Category
🗞
News