• 2 days ago
Nara Bhuvaneswari Visited Kuppam : కుప్పం నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో పర్యటించిన ఎన్టీఆర్‌ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు విమానాశ్రయం చేరుకున్న ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుడుపల్లె మండలం బిసానత్తం చేరుకున్నారు.

Category

🗞
News

Recommended