Rajamahendravaram Pharmacist Harassment Issue : రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద ఫార్మసీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సూపర్‌వైజర్ వేధింపులు తట్టుకోలేక అంజలి అనే ఫార్మసిస్ట్ ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆరోపించారు. దీపక్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
Category
🗞
NewsTranscript
00:00[♪ music begins to play ♪ and continues throughout the video ♪
01:00.