• 4 days ago
Betting Apps Case Updates : బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ కేసులో తెలంగాణ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్​ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరిని విచారించారు.

Category

🗞
News
Transcript
00:00I respect your time, everyone has been waiting for a long time, the investigation is ongoing and the case is in the court, so it will be unofficial to talk about it, you know that better than me.
00:19So definitely we have cooperated with the investigation, I believe that justice is being served on the laws, definitely I can help in catching the culprits, definitely the police will always have my support, thank you.

Recommended