• 2 days ago
Huge Number Of Devotees Increasing Visiting Srisailam Temple : శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వారాంతపు సెలవు కావటం, ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీగిరులు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్​లు నిండిపోయాయి.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.

Recommended