Serial Thefts in Anantapuram Districts : అనంతపురం నగరంలో అర్ధరాత్రి వేళల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో నగరవాసులను బెంబేలేత్తిస్తున్నారు. ఒక సంఘటన మరవకముందే మరొక చోరీకి పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నాలుగు రోజుల క్రితం అనంతపురం రూరల్ సిండికేట్ ప్రాంతాల్లో నాలుగు దుకాణాల్లో వరుస దొంగతనాలు జరిగాయి.
Category
🗞
NewsTranscript
01:30Oh