మహేశ్ బాబు కథానాయకుడిగా SS రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గల డియోమాలి పరిసరాలలో కొన్ని సన్నివేశాలు చిత్రీకించడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే తోలోమాలి వద్ద భారీ సెట్ కూడా వేశారు.
Category
🗞
NewsTranscript
00:00Thank you for joining us and we'll see you next time.