ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో లోకేష్ మాట్లాడుతూ, మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతూ కూడా కౌన్సిల్‌కి వచ్చారని, ఇప్పుడు నిద్రలేక ఇబ్బంది పడుతున్నా అసెంబ్లీకి హాజరయ్యారని అన్నారు. దీనిపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Category
🗞
News