• last week
సింగర్ కల్పన తనకు, తన భర్తకు మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు ఒత్తిడివల్ల నిద్రలేమి సమస్య ఉండడంతో, డాక్టర్ సూచన మేరకు మెడిసిన్ వాడుతున్నాను. అయితే, ఆ ఔషధం డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను," అని తాజాగా ఓ వీడియోలో వెల్లడించారు.

Category

🗞
News

Recommended