• last week
సీఎం రేవంత్ రెడ్డిని టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కలిశారు. ఇటీవల వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన ఆయనను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

Category

🗞
News

Recommended