Daughter in Law Gifts for Aunt: సాధారణంగా ఇంట్లో ఎవరి పుట్టినరోజు జరిగినా కుటుంబ సభ్యులు ఏదో ఒక బహుమతి ఇవ్వడం చూస్తుంటాం. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో అత్తకు కోడలు ఇచ్చిన బహుమతులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే వాటి విలువ ఏకంగా కోటి రూపాయలు.