A Man died Due to Online Betting Debts in Ananthapur District : బెట్టింగ్ యాప్‌లో పెట్టిన సొమ్ముని తననొక్కడినే కట్టమన్నారంటూ మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉరవకొండ పట్టణంలోని కుమ్మర వీధిలో నివాసం ఉంటున్న కిశోర్ కుమార్ (36) బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగంతో పాటు ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేసేవారు. అతనికి భార్య సునీత, ఇద్దరు పిల్లలు సంతానం. భార్య వైఎస్సార్ జిల్లా చెన్నూరులో గ్రామ సచివాలయ మహిళ పోలీసుగా పని చేస్తున్నారు.
Category
🗞
NewsTranscript
01:00You