Skip to playerSkip to main contentSkip to footer
  • 12/17/2024
BRS Party Protest in Assembly : లగచర్ల ఘటన, రైతుకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన రెండో రోజూ కొనసాగింది. శాసనసభకు నల్లదుస్తులు, బేడీలతో వచ్చిన ప్రజాప్రతినిధులు శాసనసభలో నిరసన తెలిపారు. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లుపై చర్చను ప్రారంభించగా లగచర్లపై చర్చించాలని ఆందోళన చేశారు. నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని ఖండించిన మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, విప్​ ఆదిశ్రీనివాస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసింది మీరేనంటూ ఎదురుదాడికి దిగారు.

Category

🗞
News
Transcript
00:00B.R.S.M.L.A.
00:01B.R.S.M.L.A.
00:02B.R.S.M.L.A.
00:03B.R.S.M.L.A.
00:04B.R.S.M.L.A.
00:05B.R.S.M.L.A.
00:06B.R.S.M.L.A.
00:07B.R.S.M.L.A.
00:08B.R.S.M.L.A.
00:09B.R.S.M.L.A.
00:10B.R.S.M.L.A.
00:11B.R.S.M.L.A.
00:12B.R.S.M.L.A.
00:13B.R.S.M.L.A.
00:14B.R.S.M.L.A.
00:15B.R.S.M.L.A.
00:16B.R.S.
00:39B.R.S.
01:09B.R.S.
01:34B.R.S.
02:04B.R.S.
02:29B.R.S.
02:57B.R.S.
03:25B.R.S.
03:53B.R.S.

Recommended