Skip to playerSkip to main contentSkip to footer
  • 11/15/2024
SERP Minister kondapalli Srinivas Review on New Pension Scheme : రాష్ట్రంలో అర్హులైన వ్యక్తులు డిసెంబర్ మొదటి వారం నుంచి పింఛన్ కోసం దరఖాస్తుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించిందని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, ఆన్ లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పింఛన్ దారులు పంపిణీ సమయంలో గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పింఛన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని మంత్రి తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05
01:10
01:15
01:20
01:25
01:30
01:35

Recommended