Speaker Ayyanna Patrudu Sensational Comments on Visakha Dairy : పాల రైతుల కష్టాన్ని విశాఖ డైరీ యాజమాన్యం అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పాల రైతులకు అన్యాయం చేసిన విశాఖ డైరీ ఛైర్మన్‌ను మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు.
Category
🗞
NewsTranscript
00:00♪♪♪
00:10♪♪♪
00:20♪♪♪
00:30♪♪♪
00:40♪♪♪
00:50♪♪♪
01:00♪♪♪
01:10♪♪♪
01:20♪♪♪
01:30♪♪♪
01:40I'm not an inquirer, is there, now?