Skip to playerSkip to main contentSkip to footer
  • 9/2/2024
Floods to Anitha House : విజయవాడను వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. హోంమంత్రి అనిత నివాసం కూడా జలమయయైంది. ఈ క్రమంలోనే విపత్తు బృందం అక్కడికి చేరుకుంది. కానీ ఆమె తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Category

🗞
News

Recommended