Skip to playerSkip to main contentSkip to footer
  • 10/11/2021
Bigg Boss Telugu 5 female contestants lack fighting spirit..
#BiggbossTelugu5
#Hamida
#Vjsunny
#Shannu

బిగ్‌బాస్‌5 ఐదో వారం ఎలిమినేట్‌ అయ్యింది ఎవరో తెలిసిపోయింది. ప్రస్తుతం ఇంకా ప్రోగ్రామ్‌ జరుగుతుంది. నవరాత్రిస్పెషల్‌గా నాలుగు గంటల ప్రోగ్రామ్‌ కంటిన్యూ అవుతుంది. అయితే ఇందులో బ్రేక్‌లో అసలు విషయం తెల్చేశారు బిగ్‌బామ్‌ టీమ్‌. హమీదని అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రకటించారు.

Category

🗞
News

Recommended