Skip to playerSkip to main contentSkip to footer
  • 2/27/2021
Foggy conditions delayed arrival of two domestic flights at the Vijayawada International Airport near Gannavaram on Saturday.
#GannavaramAirport
#VijayawadaInternationalAirport
#Vijayawada
#Fog
#DomesticFlights
#FlightLanding

గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు అధికారులు సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో గంట నుంచి స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ ఇండియా విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. 67 మంది ప్రయాణికులతో స్పైస్‌ జెట్ SG3417 విమానం బెంగుళూరు నుంచి గన్నవరంకు వచ్చింది. అయితే ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడటంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది.

Category

🗞
News

Recommended