Skip to playerSkip to main contentSkip to footer
  • 1/22/2021
Salaar: Vijay Sethupathi to play baddie again in Prabhas starrer after the massive success of Master?
#Salaar
#Prabhas
#Salaarsagabegins
#Salaarmovie
#Vijaysethupathi
#PrashantNeel

కేజీఎఫ్'తో తన దర్శకత్వ ప్రతిభను దేశ వ్యాప్తంగా చాటుకున్నాడు ప్రశాంత్ నీల్. అందులో హీరో పాత్రను ఎలివేట్ చేసి చూపించిన తీరు ఆహా అనిపించింది. దీంతో ‘సలార్'లోనూ అదే ఫాలో అవుతాడని తెలుస్తోంది. ఇక, అతడి సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కూడా ఉంటుంది. అందుకే దీని కోసం దక్షిణాది స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నారని తెలిసింది.

Category

🗞
News

Recommended