Skip to playerSkip to main contentSkip to footer
  • 11/11/2019
Suriya’s Soorari Pottru And Aakasam Nee Haddura Movie First Look released.Latest pictures of BB Telugu 3 winner Rahul Sipligunj’s reunion with BFFs Varun, Vithika and Punarnavi fans can’t afford to miss.
#rahulsipligunj
#sreemukhi
#Suriya
#AakasamNeeHaddura
#Ranadaggubati
#nandamuribalakrishna
#ruler
#biggbosstelugu3
#saipallavi
#asuranfullmovie
#chiranjeevi
#koratalasiva
#maheshbabu
#ranveersingh

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక.. నేరుగా మాల్దీవులకు చెక్కేసింది శ్రీముఖి. అక్కడే గత వారం రోజులుగా ఎంజాయ్ చేస్తోన్న ఈమె.. శనివారం లైవ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో అనేక విషయాలను వెల్లడించింది.రాహుల్ ఒకప్పుడు నా ఫ్రెండ్.. ఇప్పుడూ నా ఫ్రెండ్.. హౌస్‌లో పరిస్థితుల వల్ల అలా మా మధ్య గొడవలు వచ్చాయి.. అయినా మేము స్నేహితులమే..బయటకు వచ్చాక నేను వాటినే గుర్తుపెట్టుకోవాలను కోవడం లేదు.. పైనల్‌గా మేమంతా కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేశామా లేదా అన్నదే ముఖ్యం అని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

Recommended