Skip to playerSkip to main contentSkip to footer
  • 6/20/2019
Nagulapati Srinivasa Chekravarthy, known professionally as J. D. Chekravarthy, is an Indian film character actor, screenwriter, producer, composer, singer and director known for his works in South Indian film industry and Bollywood.
#jdchakravarthy
#nagarjuna
#tollywood
#shiva
#movienews
#rgv

ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి 1989లో 'శివ' మూవీ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. నాగార్జున హీరోగా రూపొందిన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించడంతో... వర్మ వద్ద శిష్యరికం చేసిన జేడీ ఇందులో నటించే అవకాశం దక్కించుకున్నారు. తాజాగా అలీ హోస్ట్ చేస్తున్న 'అలీతో సరదాగా' అనే షోకు హాజరైన జేడీ చక్రవర్తి తన తొలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన గురించి వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోలో హీరో నాగార్జునతో గొడవ పడ్డట్లు వెల్లడించారు.

Recommended