Skip to playerSkip to main contentSkip to footer
  • 5/7/2019
Actress Surekha Vani Husband Suresh Tej Passed Away. He gained good name as a TV director and made highly popular shows too. He tried to take his success to big screen but couldn't find many opportunities.
#surekhavani
#tollywood
#sureshtej
#telugucinema
#teluguactress
#movienews
#yemaayachesave
#latesttelugumovies
#hyderabad
#telangana
#kollywood

ప్రముఖ తెలుగు నటి సురేఖావాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త సురేష్ తేజ్ సోమవారం అనారోగ్యంతో మరణించారు. టీవీ షోల దర్శకుడైన సురేష్ కొంతకాలంగా అనాగ్యంతో బాధ పడుతున్నారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం కన్నుమూశారు. సురేష్ తేజ్‌కు తెలుగు టీవీ, సినిమా రంగంలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన మరణవార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తోటి నటులు సురేఖవాణి ఇంటికి చేరుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Recommended