Skip to playerSkip to main contentSkip to footer
  • 4/16/2019
Mayawati today challenged the EC's 48-hour ban over a divisive speech in the Supreme Court, but didn't get any reprieve from judges who made it clear they were all for the punishment. "It seems the Election Commission has woken up by our orders and barred various politicians from campaigning for varying timing.
#ec
#loksabhaelections2019
#mayawati
#supremecourt
#sc
#bjp
#bsp
#congress

ఎన్నికల సమయంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈసీ ఇప్పటికైనా మేల్కొందని వ్యాఖ్యానించింది. మరోవైపు 48గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కోర్టు మెట్లెక్కారు. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె దాఖలు చేసిన పిటీషన్‌పై స్పందించిన న్యాయస్థానం విచారణకు నిరాకరించింది.

Category

🗞
News

Recommended