Skip to playerSkip to main contentSkip to footer
  • 1/18/2019
KS 100 Movie Official Trailer is out. #KS100 Movie stars Sameer Khan, Sunitha Pandey in lead roles in this movie.
#KS100Trailer
#SameerKhan
#SunithaPandey
#tollywood

సమీర్‌ఖాన్, శైలజ జంటగా నటిస్తున్న చిత్రం కెఎస్ 100. షేర్ దర్శకుడు. వెంకట్‌రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ టైటిల్‌కు తగినట్లుగానే వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. కెఎస్ 100 పేరు వెనకున్న రహస్యమేమిటన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్ హంగుల సమ్మిళితంగా ఉంటుంది. యువతరంతో పాటు మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. గోవా, హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని హిరంబుల్‌లో ప్రధాన ఘట్టాలను చిత్రీకరించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. అక్షిత, అషి, శ్రద్ధా, నందిని, కల్పన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, కెమెరా: వంశీ.

Recommended