Skip to playerSkip to main contentSkip to footer
  • 8/7/2017
Over four months after taking over as the Uttar Pradesh chief minister, Yogi Adityanath on Saturday resigned from his Gorakhpur parliamentary constituency.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్సీగా అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యేదాకా యోగి రాజీనామా చేయవద్దని ముందే నిర్ణయించుకున్నారు

Category

🗞
News

Recommended